VSP: రుషికొండ బీచ్‌లో గల్లంతై మృతిచెందిన సూర్య ప్రకాశ్ మల్లయ్య పాలెం గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సూర్య ప్రకాశ్ తండ్రి భాస్కరరావు ఉపాధి కోసం నెల రోజుల క్రితం అబుదాబికి వెళ్లారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే గంటా చొరవ తీసుకొని తనను విశాఖ రప్పించాలని ఆయన వీడియోలో కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కుమారుడిని కడసారి చూసేందుకు తండ్రి ఆర్తనాదం


