GDWL: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.
తెలంగాణ
SIR సవరణ పకడ్బందీగా జరగాలి: కలెక్టర్


