హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వచ్ఛతతో పోచమ్మ ఆలయ శోభ!

MBNR: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా శుక్రవారం జడ్చర్ల పట్టణం 10వ వార్డులోని పోచమ్మ ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. BJP ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, నాయకులు పాల్గొని పరిసరాలు పరిశుభ్రం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. పట్టణాధ్యక్షుడు అమర్నాథ్ గౌడ్, నాయకులు నాగరాజు, బాలకృష్ణ, బాలవర్ధన్ గౌడ్, శ్రీనివాస్, పాల్గొన్నారు.