హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 10 వరకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

HYD: క్యూర్ పరిధిలో 15.92 లక్షల డిజిటల్ రేషన్ కార్డులకుగాను ఇప్పటి వరకు 10.5 లక్షలకు పైగా పంపిణీ చేశారు. గత నెలాఖరు నాటికే కార్డుల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా కార్డుదారులు ముందుకు రాకపోవడంతో ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో ఈనెల 10వ తేదీ వరకు పంపిణీ పూర్తి చేయాలని పౌరసరఫరాలశాఖ అధికారులు రేషన్ డీలర్లకు నిర్దేశించారు.