హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులు ఆశలకు గండి

PPM: తోటపల్లి ఎడమ ప్రధాన కాలువకు గండి పడడంతో దిగువ ప్రాంతాలకు సాగునీరు ప్రశ్నార్థకరంగా మారింది. గత నెల భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహ ఉధృతికి ఓని గ్రామ సమీపంలో కాలువకు భారీ గండి పడింది. అధికారులు కాలువలో నీటిని కోరుకొండ డిస్ట్రిబ్యూటరీకి మళ్లించారు. గండి పూడ్చేందుకు అధికారులు నేటికీ చర్యలు ప్రారంభించలేదు. దీంతో కాలువ పరిధిలో రైతులు ఆందోళన చెందుతున్నారు.