HYD: చాదర్‌ఘాట్ చౌరస్తాలో సిగ్నల్ స్థంభం ప్రమాదకరంగా ఒక వైపునకు వంగింది. దీంతో సిగ్నల్ కూడా పని చేయకపోవడంతో వాహనదారులు ఇష్టారీతిన సిగ్నల్ జంప్ లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. కాగా, పీక్ అవర్స్‌లో ఇక్కడ ఎప్పుడూ ఒక్క ట్రాఫిక్ సిబ్బంది కూడా ఉండరని ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
చాదర్‌ఘాట్ చౌరస్తాలో ప్రమాదకరంగా వంగిన సిగ్నల్..!


