SRPT: పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఈ నెల 4న హుజూర్‌నగర్‌లోని గ్రీన్ వుడ్ స్కూల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అర్హులను శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు సీఐ చరమందరాజు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు 45 రోజుల శిక్షణతో పాటు ఉచితంగా వసతి, భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఆధ్యాపకులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ
ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్


