హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో పల్లకి సేవ

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూలమాలలు వేసి అలంకరించారు. నందవరం గ్రామంలో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్చ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమం ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు.