MBNR: తెలంగాణ సీపీగెట్-2026 రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైనట్లు పాలమూరు యూనివర్సిటీ అడ్మిషన్ సెల్ సంచాలకులు ఆచార్య చంద్రకిరణ్ తెలిపారు. ఈ నెల 5న తాత్కాలిక సీట్ల కేటాయింపు జాబితా ప్రకటించనుండగా, అక్టోబర్ 9లోగా కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు cpgetadmissions.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
తెలంగాణ
సీపీగెట్-2026 రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల


