హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు కొండలు దాటితేనే బడికి దారి!

ASR: అరకు మండలం కింటీబైడి గ్రామంలో 30 మంది విద్యార్థులకు పాఠశాల భవనం, ఉపాధ్యాయుడు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చదువు కోసం సమీపంలోని చబ్కాని గ్రామానికి వెళ్లాలంటే రెండు కొండలు దాటాల్సి వస్తోంది. చిన్నారుల చదువుకు ఆటంకం కలగకుండా గ్రామంలో పాఠశాల భవనం నిర్మించి, ఉపాధ్యాయుడిని నియమించాలని మాజీ ఎంపీటీసీ గోవిందరావు కోరారు. కలెక్టర్ సమస్య పరిష్కరించాలని కోరారు.