HYD: మలక్‌పేట సైదాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలోని రామాలయం మాడ వీధిలో డ్రైనేజీ మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు చేశారు. పనులు పూర్తయినా శిథిల వ్యర్థాలను తొలగించకుండా వదిలేశారు. పక్షం రోజులు దాటినా జలమండలి సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై వ్యర్థాలతో సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
శిథిల వ్యర్థాలతో వాహనదారులకు ఇబ్బందులు


