GNTR: మహాత్మా గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛతను ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి సమష్టిగా ముందుకు సాగాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్లో జిల్లా స్థాయి స్వచ్ఛత అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. 62 మందికి అవార్డులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛతే ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్


