TPT: కువైట్‌లో ఫైనాన్స్ సంస్థ వేధింపులు ఎదుర్కొంటున్న తిరుపతికి చెందిన వెంకటరమణ సమస్యను TTD బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ పంపి, వెంకట రమణను భారత్‌కు తీసుకురావడంతో పాటు కుటుంబానికి సహాయం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి వాసి కోసం భాను ప్రకాష్ రెడ్డి చొరవ


