CTR: రేషన్ కార్డుదారులకు నిర్ణీత తూకంలోనే బియ్యం పంపిణీ చేయాలని, మోసాలకు పాల్పడితే డీలర్‌షిప్ రద్దు చేస్తామని డీఎస్‌వో వెంకట్ రాముడు హెచ్చరించారు. శుక్రవారం చిత్తూరు, జీడీ నెల్లూరు మండలాలు, నగరపాలక సంస్థ పరిధిలోని రేషన్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్డుదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారా, తక్కువ తూకం ఇస్తున్నారా? అని ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
తక్కువ తూకం ఇస్తే డీలర్‌షిప్ రద్దు: DSO


