JN: తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో అక్టోబర్ 4న జనగామలో నిర్వహించనున్న ‘సుదీర్ఘ సమాలోచన చర్చ వేదిక’ కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. కన్నా పరశురాములు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ధారావత్ ప్రేమచంద్ నాయక్, ధారావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, జవాబుదారీతనంతో కూడిన పాలనపై చర్చించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ప్రత్యామ్నాయ రాజకీయ వేదికే లక్ష్యం: డెమోక్రటిక్ ఫోరం


