గంగాధర( M)గర్షకుర్తిగ్రామంలో రైతు పల్లా మల్లిక్ పొలంలో శుక్రవారం బీజేఆర్ వ్యవసాయ కళాశాల RAWEP విద్యార్థులు పంచగవ్య తయారీపై ప్రదర్శన నిర్వహించారు. ఆవు పేడ, మూత్రం, శనగపిండి, పుట్టమట్టి, నెయ్యి, బెల్లం తదితరాలతో పంచగవ్య తయారీ విధానాన్ని వివరించారు. పంటలకు వినియోగం, నేల సారాన్ని పెంచడం, మొక్కల ఎదుగుదలకు కలిగే ప్రయోజనాలను రైతుకు తెలియజేశారు.
తెలంగాణ
పంచగవ్య తయారీపై రైతులకు అవగాహన


