హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: అశ్వరావుపేట పట్టణంలోని టౌన్ - 2 ఫీడర్ పరిధిలోని మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ భాస్కరరావు తెలిపారు.పెరాయి,గూడెం,నందమూరి నగర్,రామాలయం వీధి,కోనేటి బజార్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆయన అన్నారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.