MDK: విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని దుర్భాషలాడుతూ అడ్డుపడిన కేసులో అన్నారం గ్రామానికి చెందిన ధనముల్ల ప్రసాద్ (30) ను మెదక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై బీఎన్ఎస్ 132, 292, 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించిందని ఇన్స్పెక్టర్ మహేశ్ తెలిపారు.
తెలంగాణ
విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి అరెస్ట్


