SRCL: 112కు పదేపదే అనవసరంగా కాల్స్ చేస్తూ, ప్రశ్నించిన పోలీసు సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించి విధులకు ఆటంకం కలిగించిన కోదురుపాకకు చెందిన పంధుల సునీల్ (28)ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎన్. రమాకాంత్ తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ ఎస్కే. షౌకత్ హుస్సేన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, శుక్రవారం న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు తెలిపారు.
తెలంగాణ
112కు అనవసర కాల్స్.. యువకుడి అరెస్ట్


