హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇన్‌స్టాలో పర్సనల్ ఫొటోలు!

HYD: సిటీలో 16-18 ఏళ్ల యువత ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో పరిచయాల కోసం ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నకిలీ ఐడీలతో పరిచయం పెంచుకునే నేరస్థులు వ్యక్తిగత ఫొటోలు తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనుమానాస్పద ఖాతాల స్క్రీన్‌షాట్లను భద్రపరచి cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.