KNR: కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏడీఈలు పంజాల శ్రీనివాస్ గౌడ్, ఎం. లావణ్య తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మీరా ఆసుపత్రి, అహ్మద్‌పుర తదితర ప్రాంతాల్లో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కట్టరాంపూర్, తిరుమలనగర్, రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


