హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

HNK: జిల్లాలో ఇవాళ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనునట్లు DEE సాంబ రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు వినాయకనగర్, జ్యోతిరావుపూలే కాలనీ, గౌతమినగర్, యాదవనగర్, కొత్తూరు తదితర ప్రాంతాల్లో, ఉదయం 9 నుంచి 11 వరకు ప్రశాంత్నగర్, టీచర్స్ కాలనీ, చైతన్యపురి, కనకదుర్గ కాలనీ, వాసవి కాలనీ, ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుందని వెల్లడించారు.