ADB: SIR ప్రక్రియ పేరుతో ఓట్లను తొలగించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని CPM జిల్లా కార్యదర్శి మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును పరిరక్షించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: 'ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి'


