MBNR: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నూతన విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంవీఎస్ రీజినల్ కో-ఆర్డినేటర్ జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13లోగా www.braouonline.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ప్రవేశాలకు 13 వరకు అవకాశం


