JN: వరంగల్ మామునూరులో నిర్మించనున్న విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ పేర్లను సిఫారసు చేస్తూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమ పేరు!


