NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో పరిధిలోని తిరుపతి, రహ్మతాబాద్, నాగార్జునసాగర్ బస్సులకు ముందస్తు ఆన్‌లైన్ రిజర్వేషన్ కల్పించినట్లు డీఎం విజయ శుక్రవారం సాయంత్రం తెలిపారు. తిరుపతి సర్వీస్ MGBS నుంచి శుక్ర, శనివారాల్లో మ. 1:00కు, రహ్మతాబాద్ బస్సు రోజూ సా. 5:00కు, సాగర్ బస్సు రోజూ మ. 3:50కు బయలుదేరుతాయి. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
బస్సులకు ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం


