హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల పేరుతో మోసపూరిత కాల్స్‌

MHBD: కేసముద్రం మున్సిపల్‌ కమిషనర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితర అధికారుల పేర్లతో మోసపూరిత కాల్స్‌ వస్తున్నాయని కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. లైసెన్సులు, ఇతర అంశాలను ప్రస్తావిస్తూ వ్యాపారులు, ప్రజలను భయపెట్టి ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి ఘటనపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.