SKLM: వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9, 11 తరగతుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశానికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు గడువు ఈ నెల 15 వరకు పెంచినట్లు ప్రిన్సిపల్ బేతన సామి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి జాప్యం చేయకుండా అన్ని డాక్యుమెంట్లు సబ్‌మిట్ చేసి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నవోదయ దరఖాస్తు గడువు పెంపు'


