ADB: ఇంద్రవెల్లి మండలంలోని హర్కాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ రాధిక భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లాధ్యక్షుడు రితేష్ రాథోడ్ శుక్రవారం ఉత్తర్వులను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల సంక్షేమంతో పాటు పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాధిక


