హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి విగ్రహాన్ని వితరణ చేసిన భక్తులు

GDWL: హైదరాబాద్‌కు చెందిన ఒక భక్తుడు తన అపార భక్తుని చాటుకున్నాడు. నిద్ర భాగంగా అలంపూర్ పట్టణంలోని శ్రీ జోగులాంబ ఆలయంలోని అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన రామ్మోహన్ దుర్గా దంపతులు 4 లక్షల విలువ గల 100కేజీ ల అమ్మవారి పంచంలోహ విగ్రహాన్ని EO కు నేడు అందజేశారు. అనంతరం ఆలయ EO దీప్తి మాట్లాడుతూ.. విగ్రహ ప్రతిష్ట అనంతరం నిత్యపూజలు చేస్తామని EO తెలిపారు.