BHNG: భువనగిరి రిలయన్స్ రిటైల్ సూపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించనందుకు సెక్షన్ 32(1)(a) కింద ఇంప్రూవ్‌మెంట్ నోటీసు ఇచ్చారు. కుళ్లిన కూరగాయలు, ఎక్స్‌పైరీ ఉత్పత్తులు సహా 118 కేజీల వస్తువులను ధ్వంసం చేశారు. లోపాలు సరిదిద్దకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ
రిలయన్స్ మార్ట్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు


