TPT: పెరటాసి మాసం, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో శ్రీవాణి కరెంట్ బుకింగ్‌ను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ రోజు, రేపు శ్రీవాణి కరెంట్ బుకింగ్ ఉండదని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల పర్యటనను తదనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో రద్దీ.. 2 రోజులు బుకింగ్ బంద్!


