హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పంట నష్టాలపై MLA సమీక్ష

SKLMఫ ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో పంట నష్టాలపై ఇవాళ సమీక్ష సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ పురపాలక సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. నాలుగు మండలాల రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో పంట నష్టాల వివరాలు, నష్టాల అంచనా తదితర అంశాలపై సమీక్షించనున్నారు అని కార్యాలయం ప్రకటనలో తెలిపింది.