WNP: ఎమ్మెల్యే మేఘారెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. SIRపై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపించి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు SIRపై ప్రజలకు అవగాహన కల్పించి, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణ
SIRపై అఖిలపక్ష సమావేశం


