KNR: చొప్పదండి మండలం భూపాలపట్నం శివారులో ఎస్సారెస్పీ కాలువపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెనకు పగుళ్లు రావడంతో ఎనిమిది నెలల క్రితం రాకపోకలు నిలిపివేశారు. అయినా కొందరు దారి తెరిచి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నూతన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థకు చేరిన వంతెన.. ప్రయాణికులకు ఇబ్బందులు


