ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ స్పెషల్ సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనూష, అదనపు SP చిత్తరంజన్ తో కలిసి కలెక్టర్ హరిత సందర్శించారు. జైలులో సత్ప్రవర్తనతో మెలిగితే సమాజంలో మళ్లీ గౌరవ ప్రదమైన జీవితాన్ని ప్రారంభించవచ్చన్నారు. చదువుకునే ఆసక్తి ఉన్నవారికి దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు పూర్తి చేసే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
జైలులో ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి: కలెక్టర్


