W.G: తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెన్యువల్ కాకుండా మిగిలిపోయిన ఐదు రిటైల్ మద్యం దుకాణాలకు లైసెన్సుల కేటాయింపు కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించినట్లు తణుకు ఎక్సైజ్ సీఐ ఎస్.మణికంఠ రెడ్డి తెలిపారు. ఈ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 8న కలెక్టర్ సమక్షంలో భీమవరం కలెక్టరేట్లో లాటరీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు'


