NLG: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలకపాత్ర అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మనుగోడు మండల వ్యాప్తంగా ఉన్న పంచాయతీ సెక్రెటరీలతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయాన్ని వెచ్చించి బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీ సెక్రెటరీలకు సూచించారు.
తెలంగాణ
గ్రామాభివృద్ధిలో సెక్రటరీలదే కీలకపాత్ర


