NZB: షీటీం బృందాల ద్వారా 161 ఈపెట్టి కేసుల నమోదు చేయడం జరిగిందని CP సాయిచైతన్య తెలిపారు. షీటీం బృందాలు జిల్లావ్యాప్తంగా 1,027 హాట్స్పాట్లలో తనిఖీలు చేశారన్నారు. 61 కౌన్సెలింగ్‌ల ద్వారా కేసులలో పరిష్కారం చూపబడిందన్నారు. ఆపత్కాల సమయంలో నిజామాబాద్ షీటీం బృందాలను సంప్రదించాలంటే 8712659795 నంబర్‌కు ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు.
తెలంగాణ
జిల్లాలో 1,027 హాట్స్పాట్లలో తనిఖీలు


