SRPT: జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు ప్రభుత్వా డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష నిర్వహించి అనంతరం సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి'


