హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రూ.35లకే ఉల్లి విక్రయం'

VSP: సామాన్యుడికి సరసమైన ధరకే ఉల్లిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం 9.15 గంటల నుంచి మర్రిపాలెం రైతుబజారులో కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయించనున్నట్లు బజారు ఎస్టేట్ అధికారి నారాయణరావు తెలిపారు. ఆధార్ కార్డు చూపించి రాయితీ ధరకే ఉల్లిని పొందవచ్చున్నారు.