SDPT: సిద్దిపేట పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 3 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ ఏడీఈ సుధాకర్ రెడ్డి ప్రకటించారు. కుశాల్ నగర్ ఫీడర్ పరిధిలో అత్యవసర మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. శ్రీనగర్ కాలనీ, శివాజీ నగర్, టీచర్స్ కాలనీ వాసులు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


