VZM: పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం ఓ కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రి నుంచి కవిటి మండలం బోరువంక వెళ్తున్న కారులో గున్న రామనాథం, ఆయన భార్య లక్ష్మీభాయ్, కుమార్తె , కుమారుడు ఉన్నారు. గాయపడిన భార్య, కుమార్తెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
పల్టీలు కొట్టిన కారు.. ఇద్దరికీ గాయాలు


