విశాఖ నగర పాలక సంస్థ గాజువాక జోన్ పరిధి షీలానగర్ నుంచి సబ్బవరం వరకు జాతీయ రహదారిపై పైప్ లైన్లు మార్చుతున్నందున పలు వార్డుల్లో ఇవాళ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం తెలిపింది. 66, 67, 68, 69 వార్డుల పరిధి కాలనీలకు సరఫరా నిలిచిపోతుందని, ఆదివారం యథావిధిగా ఉంటుందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం


