CTR: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జిల్లా స్థాయిలో చిత్తూరు నగరపాలక సంస్థకు 5 స్వచ్ఛ అవార్డులు లభించాయి. స్వచ్ఛ మున్సిపాలిటీ, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు, ఉత్తమ స్వచ్ఛతా వారియర్, ఉత్తమ స్వచ్ఛ పార్కులు-పట్టణ హరిత ప్రాంతాలు, స్వచ్ఛ SLF విభాగాల్లో అవార్డులు దక్కాయి. కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎంహెచ్ఐ డా. అనిల్ కుమార్ అవార్డులు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నగరపాలక సంస్థకు ఐదు స్వచ్ఛ అవార్డులు


