హైదరాబాద్: 28°C
తెలంగాణ

PRGTA జిల్లా నూతన కమిటీ ఏర్పాటు

NZB: PRGTA (గురుకుల టీచర్స్‌ అసోసియేషన్‌)జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సూర్యకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పాపయ్య ఎన్నికయ్యారు. PRGTA రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. గురుకులాలకు కామన్‌ డైరెక్టరేట్‌, 010 పద్దు కింద జీతాలు, హెల్త్‌ కార్డుల మంజూరు, కేర్‌టేకర్ల నియామకం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు.