MDK: బ్రాహ్మణపల్లి వద్ద 15 ఎకరాల్లో నిర్మించనున్న అమూల్ పాల ప్లాంట్‌కు ఈ నెల 4న కేంద్ర మంత్రి అమిత్ షా భూమిపూజ చేయనున్నట్లు ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో రూపుదిద్దుకునే ఈ ప్లాంట్ ద్వారా స్థానికులకు 75 శాతం ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. పాల ఉత్పత్తిని పెంచి రైతులకు అదనపు ఆదాయం అందిస్తామని చెప్పారు.
తెలంగాణ
VIDEO: రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యం: ఎంపీ


