సత్యసా యి: హిందూపురం పట్టణంలోనీ సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా శనివారం జిల్లా స్థాయి డ్రాయింగ్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. 6 నుంచి 8, 9 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వేర్వేరు విభాగాల్లో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. ప్రతి విభాగం నుంచి ముగ్గురిని ఎంపిక చేసి, 9న విజయవాడ రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నారు.
ఆంధ్రప్రదేశ్
హిందూపురంలో జిల్లా స్థాయి పోటీలు


