హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

VSP: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం, స్వయంభూవరం, కలపాక గ్రామాల్లో ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పర్యటించనున్నారని జనసేన మండల అధ్యక్షుడు శ్రీను తెలిపారు. ముత్యాలమ్మపాలెం నుంచి లంకెలపాలెం మీదుగా అనకాపల్లి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభిస్తారని, అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు.