BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో విఐపి దర్శనాలతో రూ.2,15,400, బ్రేక్ దర్శనాలతో రూ.85,800, కార్ పార్కింగ్‌తో రూ.3,17,000, ప్రసాద విక్రయాలతో రూ.9,76,190, లీజులతో రూ.74,860, అన్న ప్రసాదంతో రూ.51,894, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.20,46,855 ఆదాయం వచ్చిందన్నారు.
తెలంగాణ
శ్రీవారికి రూ.20.46 లక్షలు


